A palindrome is a word or phrase that is spelled the same way forwards or backwards.
ఇది పాలిండ్రొం కి ఇంగ్లిష్లొ నిర్వచనం.
ఉదాహరణకి, రెండు పదాలు; AMMA, MALAYALAM.
ఒక పాలిండ్రొం phrase: 'Madam, I'm Adam'.
తెలుగులో పాలిండ్రొం ని ఏమని పిలుస్తారు?
"కిటికి",
"వికటకవి" కాకుండా ఇంకేవన్నా పదాలు చెప్పండి...
Saturday, July 14, 2007
తెలుగులో PALINDROME
Posted by Anil Atluri at 7:46 PM ((•)) Hear this post
Labels: telugu padam painndrome
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
కనుక,
విరివి,
నటన,
వినమని మనవి
From an old riddle semi-remembered, రాముడే రీతి రావణు వధియించె? లకోలకోల. The riddle goes on with answers all being palindromes. తోకమూకతో, మందారదామం, వగైరా వగైరా. సీసపద్యం, తేటగీతి. ఇంకెవరికేనా తెలుసా యీ పద్యం? I've forgotten most of it.
మరికొన్ని...
వలువ ,నయన ,కునుకు ,పులుపు ,కులుకు,కలక,మహిమ,సరస,జంబీరబీజం
- కటిక , కన్యక కూడా కలుపుకోవచ్చనుకుంటా.
వీవెన్,lalita, రాజశేఖర్ గార్లకు, ధన్యవాదాలు!
Post a Comment